జనసేన క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను చెల్లించిన పవన్ కల్యాణ్
- జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా సౌకర్యం
- రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా
- పవన్ ను కలిసిన బీమా సంస్థ ఉన్నతాధికారులు
- ఏప్రిల్ 1 నుంచి బీమా అమలు
ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ సంస్థ డీజీఎం, జనసేన పార్టీ బీమా పాలసీ సలహాదారు యడ్ల వెంకటనరసింహారావు, పార్టీ ట్రెజరర్ ఏవీ రత్నం పాల్గొన్నారు. కాగా, ఈ బీమా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.