చంద్రబాబును కలిసిన టీడీపీ ప్రేమజంట... నిశ్చితార్ధానికి రావాలంటూ ఆహ్వానం
- పార్టీ నేతల పిల్లల మధ్య ప్రేమ
- ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెతో బోండా ఉమ కుమారుడికి నిశ్చితార్థం
- ఈ నెల 27న కార్యక్రమం
- చంద్రబాబును కలిసిన ఇరు కుటుంబాల వారు
కాగా, తమ పిల్లల నిశ్చితార్ధానికి రావాలంటూ పార్టీ అధినేత చంద్రబాబును బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు చంద్రబాబు ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జశ్వంతి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
.