మచిలీపట్టణం ప్రాంతంలో దారుణం.. స్నేహితుడితో బీచ్‌కు వెళ్లిన యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం
- పల్లిపాలెం బీచ్‌లో ఘటన
- యువతి బీచ్‌కు రావడాన్ని గమనించి, అనుసరించిన యువకులు
- యువతి స్నేహితుడిని కట్టేసి ఆమెపై అత్యాచారం
- నాగబాబు అనే నిందితుడి అరెస్ట్
అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు యువకుడిపై దాడిచేసి కట్టేశారు. ఆపై యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగబాబు అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.