Ram Charan: ఫిన్లాండ్ లో ప్రకృతి సోయగాలు ఆస్వాదిస్తున్న రామ్ చరణ్, ఉపాసన

Ram Charan and Upasana enjoys in Finland
షార్ట్స్‌లో చూడండి
ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తికావడం, శంకర్ తో చిత్రం షూటింగ్ కు విరామం రావడంతో రామ్ చరణ్ విదేశీ యాత్రకు తరలివెళ్లాడు. తన అర్ధాంగి ఉపాసనతో కలిసి ఫిన్లాండ్ వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఫిన్లాండ్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. రామ్ చరణ్ ఇటీవలే శంకర్ దర్శకత్వంలో రాజమండ్రిలో చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఫిన్లాండ్ నుంచి రామ్ చరణ్ తిరిగొచ్చిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ కొనసాగనుంది.
Go Back to Shorts
Ram Charan
Upasana
Finland
Tollywood

More Telugu News