తాజ్‌మహల్ సమీపంలో విమానం చక్కర్లు.. కలకలం
- తాజ్ ప్రాంతంలో విమానాలు, డ్రోన్లపై నిషేధం
- విమానం అతి సమీపంగా రావడంతో ఆందోళన
- సీఐఎస్ఎఫ్‌ను నివేదిక కోరిన ఆర్కియాలాజికల్ విభాగం
తాజ్ సమీపంలో విమానం ఎగురుతుండగా తాను కూడా చూశానని ఆగ్రా సర్కిల్ ఏఎస్ఐ కూడా చెప్పారు. విమానం చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వాలంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను కోరింది.