Rakul Preet Singh: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh enjoys at Maldives beach
  • మాల్దీవ్స్ వెకేషన్ లో రకుల్
  • మ్యూజిక్ బీట్స్ కు అనుగుణంగా డ్యాన్స్
  • వైరల్ అవుతున్న వీడియో
టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఫుడ్ ఐటెమ్స్ తో పాటు ఎన్నో బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బీచ్ లో మ్యూజిక్ బీట్స్ కు అనుగుణంగా ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో జగత్ జంత్రి, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్, రన్ వే 34, అటాక్, అయలాన్ చిత్రాలు ఉన్నాయి.
Rakul Preet Singh
Maldives
Beach

More Telugu News