విమానంలో సినీ ప్రముఖులు.. జూ.ఎన్టీఆర్ మిస్సింగ్.. ఫొటో వైరల్
- జగన్‌తో భేటీకి వెళ్తూ ఫొటో
- మహేశ్‌కి పెళ్లిరోజు శుభాకాంక్షలు
- పుష్పగుచ్చం అందించిన సినీ ప్రముఖులు
కాగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని ప్రచారం జరిగింది. అయితే, విమానంలో సినీ ప్రముఖులు దిగిన ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, సినీ ప్రముఖులు విమానాశ్రయానికి వచ్చిన సమయంలో తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.