ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకి ఓ ఎయిర్‌పోర్టు చొప్పున కడతారా?: అయ్యన్నపాత్రుడు
- ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అప్పులపాలు చేశారు
- గత ఏడాది వైద్య కళాశాలలకు శంకుస్థాపనలు
- వాటి పనులు ఏమయ్యాయి?
- ఉద్యోగులతో పాటు పింఛనుదారులకూ డబ్బులు ఇవ్వట్లేదంటూ విమర్శలు
రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు పింఛనుదారులకూ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉండగా, మరోవైపు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ఉండాలని సీఎం జగన్ అంటున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకి ఓ ఎయిర్‌పోర్టు చొప్పున కడతారా? అంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.