పేర్ని నానితో భేటీ కోసం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రామ్ గోపాల్ వర్మ.. వీడియో ఇదిగో
- సినిమా టికెట్ల ధరల వివాదంపై చర్చ
- సచివాలయంలో సమావేశం
- అనంతరం మీడియాతో మాట్లాడనున్న పేర్ని నాని, ఆర్జీవీ
దీంతో ఆయనతో ఈ వివాదంపై చర్చించడానికి మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ అమరావతి వెళ్లారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఇరువురూ చర్చించనున్నారు. అనంతరం ఇరువురూ కలిసి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.