రైలులో ప్రయాణికుడిని తన్నిన పోలీసు.. వీడియో వైరల్
- కేరళలో మావళి ఎక్స్‌ప్రెస్ రైలులో ఘటన
- టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి
- గుర్తించి దాడి చేసిన కానిస్టేబుల్
ఈ విషయాన్ని గుర్తించిన ఓ కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడిపై దాడికి దిగాడు. ప్రయాణికుడు మద్యం తాగి ఉన్నాడని ఆ కానిస్టేబుల్ భావించాడు. అతడి పక్కటెముకలపై కానిస్టేబుల్ తన్నాడు. దీంతో ఆ ప్రయాణికుడు కిందపడిపోయాడు. ఈ దృశ్యాలను రైలులోని ఓ వ్యక్తి స్మార్ట్ ఫోనులో చిత్రీకరించాడు.