విజయ్ సేతుపతి, సమంత సమక్షంలో ప్రియుడితో కలిసి నయనతార పుట్టినరోజు వేడుకలు... ఫొటోలు ఇవిగో!
- నేడు నయనతార జన్మదినం
- ఆత్మీయుల సమక్షంలో కేక్ కట్ చేసిన వైనం
- శుభాకాంక్షలు తెలిపిన విజయ్ సేతుపతి, సమంత
- యెల్లో టాప్, డెనిమ్ ప్యాంట్ ధరించిన నయనతార
ఈ సినిమా సెట్స్ పైనే నేడు నయనతార జన్మదిన వేడుకలు జరిగాయి. విజయ్ సేతుపతి, సమంత సమక్షంలో నయనతార తన ప్రేమికుడు విఘ్నేశ్ శివన్ తో కలిసి కేక్ కట్ చేశారు. బర్త్ డే సందర్భంగా యెల్లో టాప్, డెనిమ్ ప్యాంట్ తో నయనతార సింపుల్ గా కనిపించారు. నయన్ పుట్టినరోజు వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
