సమంత కారణంగా మాంసాహారం తినడం తగ్గించేశా: ఉపాసన
- సమంత కల్మషంలేని వ్యక్తి అని కితాబు
- ఆమెది నిజమైన ప్రేమ అని ప్రశంస
- ఎన్నో అంశాల్లో మద్దతుగా నిలిచిందని వెల్లడి
- ఆమె వ్యాసాలు తనను మార్చివేశాయని వ్యాఖ్య
తాను తెలంగాణ ప్రాంతానికి చెందినదాన్నని, దసరా వంటి పండుగల సమయాల్లోనూ మాంసాహారం తింటానని తెలిపారు. అయితే, సమంత కారణంగా తనలో ఎంతో మార్పు వచ్చిందని, క్రమంగా మాంసాహారం తినడం తగ్గించానని వివరించారు. ఆమె రాసిన వ్యాసాలు తనను మార్చివేశాయని ఉపాసన పేర్కొన్నారు.