పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి జగన్ మంచి పేరు తెచ్చుకోవాలి: రఘురామకృష్ణరాజు
- దేశంలో పలు రాష్ట్రాల్లో పెట్రో ధరల తగ్గింపు
- ఏపీలోనూ నిర్ణయం తీసుకోవాలన్న రఘురామ
- పక్క రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రో ధరలు ఎక్కువని వెల్లడి
- మద్యం ఆదాయం పక్కదారి పడుతోందని ఆరోపణ
అటు, మద్యం ఆదాయం పక్కదారి పడుతోందని, మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఎక్కువగా అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరు అంటూ విమర్శించారు.