పవన్ కల్యాణ్ 'లాల భీమ్లా' ప్రోమో విడుదల
- పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'పై భారీ అంచనాలు
- సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రానా
- ఈ నెల 7న 'లాల భీమ్లా' పాట విడుదల
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతిది ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా 'లాల భీమ్లా' అనే ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'లాల భీమ్లా' పాటను ఈ నెల 7న విడుదల చేయబోతున్నట్టు ప్రోమో చివర్లో ప్రకటించారు.