ఇదేనా జనసేన పార్టీ విధానం?: ఏపీ హోంమంత్రి సుచరిత
- విశాఖ ఉక్కు దీక్షకు పవన్ మద్దతు
- కూర్మన్నపాలెం సభలో వైసీపీ నేతలపై విమర్శలు
- స్పందించిన హోంమంత్రి సుచరిత
- పవన్ ది స్థిరత్వంలేని సిద్ధాంతమని వ్యాఖ్యలు
పవన్ దీక్ష ఎందుకో తెలియడంలేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కు సిద్ధాంతపరంగా నిలకడలేదని అన్నారు. జనసేనను ప్రజలు నమ్మబోవడంలేదని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రంతోనే మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయొచ్చు కదా! అని వ్యాఖ్యానించారు.