కాంగ్రెస్‌లోకి కన్నయ్య, జిగ్నేష్ మేవాని.. ముహూర్తం ఖరారు!
- గత లోక్‌సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరిన కన్నయ్య
- బెగుసరాయి నుంచి పోటీ చేసి ఓటమి
- గుజరాత్‌లోని వడ్‌గాం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జిగ్నేష్ మేవాని
గుజరాత్‌లోని వడ్‌గాం ఎమ్మెల్యే అయిన జిగ్నేష్ మేవాని రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్‌గా ఉన్నారు. భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా వీరిద్దరూ ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.