మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణహాని ఉందంటూ హెచ్‌ఆర్‌సీకి దంపతుల ఫిర్యాదు
- 2018లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం
- అప్పటి నుంచి తమను వేధిస్తున్నారని వాపోతున్న దంపతులు
- అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపణ
- వేధింపులు ఆపకుంటే పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక
సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి వేళలో ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తమను ఉద్యోగాల్లోంచి తీసివేయించారని వాపోయారు. ఇకనైనా వేధింపులు ఆపాలని, లేకుంటే మంత్రి, ఆయన సోదరుడి పేర్లతో లేఖరాసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ఎస్‌హెచ్ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో హెచ్చరించారు.