ఈ నెల 25న భూమికి సమీపానికి రానున్న భారీ గ్రహశకలం
- ఫుట్ బాల్ స్టేడియం కంటే పెద్దదైన గ్రహశకలం
- 2008 జివో 20గా నామకరణం
- ఇది భూమిని తాకే అవకాశాలు లేవన్న నాసా
- ఎవరూ ఆందోళన చెందరాదని వెల్లడి
కాగా ఈ గ్రహశకలానికి నాసా 2008 జివో 20 అని నామకరణం చేసింది. దీని వేగం గంటకు 18 వేల మైళ్లు. ఇది ఓ ఫుట్ బాల్ స్టేడియం కంటే పెద్దదిగా ఉంటుందట. కాగా, ప్రస్తుతం విశ్వంలో 10 లక్షలకు పైగా గ్రహశకలాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇవి సౌరవ్యవస్థ ఆవిర్భావం కాలం నాటివి.