మార్కెట్లో కాల్పులు జరిపిన ఆరుగురు దుండగులు.. వీడియో ఇదిగో
- రాజస్థాన్లో ఘటన
- ఓ దుకాణ యజమానే లక్ష్యంగా కాల్పులు
- తప్పించుకోగలిగిన బాధితుడు
అయితే, దుకాణ యజమాని లోపలికి వెళ్లి తుపాకీ తూటాలు తాకకుండా తప్పించుకోగలగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పలు రౌండ్లు కాల్పులు జరిపిన ఆ దుండగులు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.