VC: తెలంగాణలోని వర్సిటీలకు నూతన వీసీలు వీరే!

New Vice Chancellors for Telangana state universities
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు రెండున్నరేళ్ల అనంతరం నూతన వీసీలను ప్రకటించారు. కేసీఆర్ సర్కారు కొత్త వీసీల జాబితాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు పంపించగా, ఆమె తన ఆమోదం తెలిపారు. అయితే ఈ ప్రక్రియ నిన్ననే పూర్తయినా, జాబితాను అధికారికంగా నేడు విడుదల చేశారు.

నూతన వీసీల జాబితా

  • తెలుగు విశ్వవిద్యాలయం- కిషన్ రావు
  • ఉస్మానియా వర్సిటీ- ప్రొఫెసర్ రవీందర్ యాదవ్
  • కాకతీయ వర్సిటీ- ప్రొఫెసర్ రమేశ్
  • శాతవాహన వర్సిటీ- ప్రొఫెసర్ మల్లేశం
  • తెలంగాణ వర్సిటీ- రవీందర్ గుప్తా
  • అంబేద్కర్ వర్సిటీ- సీతారామరావు
  • మహాత్మాగాంధీ వర్సిటీ- ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి
  • పాలమూరు వర్సిటీ- ప్రొఫెసర్ రాథోడ్
  • జేఎన్టీయూ- కట్టా నర్సింహారెడ్డి
  • జేఎన్టీయూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్- ప్రొఫెసర్ కవిత దర్యాని
Go Back to Shorts
VC
Telangana
Universities
List

More Telugu News