కరోనా వ్యాక్సిన్ల ఉచిత పంపిణీ కోసం రూ.20 లక్షల విరాళం ప్రకటించిన వైసీపీ ఎంపీ
- మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్
- 18 ఏళ్లకు పైబడిన వారికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్న సీఎం జగన్
- సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలికిన ఎంపీ బాలశౌరి
- ఉదారంగా స్పందించిన వైనం
- గన్నవరం చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు
కాగా, పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ నుంచి లక్ష కరోనా వ్యాక్సిన్లు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. ఇవన్నీ కొవిషీల్డ్ టీకా డోసులు. వీటిని గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజి కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు జిల్లాలకు తరలిస్తున్నారు.