Karnataka: కర్ణాటకలో వైరల్ అవుతున్న మరో రాసలీలల వీడియో!

Another Lewd Video Viral in Karnataka
  • వీడియోలో పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త
  • సోమవారం జరిగిన ఘటన
  • కన్నడ నాట పెద్ద చర్చ
కన్నడ నాట మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో బయటకు వచ్చిన ఘటనను మరువక ముందే మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది ఓ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త అని తెలుస్తోంది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చి, గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీనిపై కన్నడ నాట ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. తాజా వీడియోపై పోలీసులు చర్యలు తీసుకున్నారా? అన్న సంగతి తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Karnataka
Lewd Video
Tambra

More Telugu News