Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

  Media Bulletin on status of positive cases COVID19 in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 204 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,309కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,631 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,683గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 3,995 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,767 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 157 మందికి క‌రోనా సోకింది.  
 
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News