న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా చెక్కేసిన సామ్, చైతూ!
- మరికొన్నిరోజుల్లో కొత్త సంవత్సరం
- సంబరాలకు తగిన ప్లేసులు వెదుక్కుంటున్న సెలబ్రిటీలు
- ఇటీవలే మాల్దీవుల్లో చైతూ పుట్టినరోజు వేడుకలు
- జనవరి మొదటి వారం వరకు గోవాలోని
గత నెలలోనే చైతూ పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన సామ్ న్యూ ఇయర్ వేడుకలను గోవాలో జరుపుకోవాలని నిర్ణయించుకుంది. జనవరి మొదటి వారం వరకు ఈ జోడీ గోవాలోని ఓ సుప్రసిద్ధ రిసార్టులో గడపనున్నారట.