కథానాయిక రష్మికకు మరపురాని సర్ ప్రయిజ్ ఇచ్చిన గూగుల్!
- తన అందంతో కుర్రకారు మనసులు దోచుకున్న రష్మిక
- 2020 సంవత్సరానికి గాను క్రష్ ఆఫ్ ఇండియాగా ఎంపిక
- సరికొత్త లుక్ లో కనిపిస్తోందంటున్న గూగుల్
కాగా, ఇప్పటివరకూ తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన రష్మిక, తాజాగా, తమిళంలోనూ 'సుల్తాన్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప'లోనూ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక పేరు రావడం ఆశ్చర్యపరిచే విషయమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.