తమిళనాడులో రౌడీల వేట... మూడు రోజుల్లో 150 మంది అరెస్ట్!
- అరెస్టయిన వారిలో పాత నేరస్థులు కూడా
- పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు సోదాలు
- చెన్నై పరిధిలో ఎంతో మంది అరెస్ట్
ఇందులో భాగంగా, చెన్నై దక్షిణ ప్రాంతంలో 20 మంది, పశ్చిమ ప్రాంతంలో 12 మందిని అరెస్ట్ చేశామని, బుధవారం రాత్రి మరో 33 మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఆపై టీ-నగర్ లో 28 మంది, మౌంట్ రోడ్ లో 23 మంది, అడయార్, ట్రిప్లికేన్ ప్రాంతాల్లో 19 మంది, మైలాపూరులో 10 మంది పట్టుబడ్డారని వెల్లడించారు.