తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్!
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్!

1486 new cases in telangana
  • గత 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,24,545
  • 2,02,577 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య 1,282
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,891  మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,24,545 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,02,577 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,282 కి చేరింది. ప్రస్తుతం 20,686 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 17,208 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 235 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 112 కేసులు నిర్ధారణ అయ్యాయి. 
Corona Virus
COVID19
Telangana

More Telugu News