సెషన్స్ కోర్టులో రియాచక్రవర్తి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
- రిమాండ్ లో ఉన్న రియా
- డ్రగ్స్ కేసులో ఆరోపణలు
- ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్
ఈ నేపథ్యంలో ముంబైలోని సెషన్స్ కోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఈ రోజు న్యాయస్థానం తిరస్కరించింది. కాగా, ముంబైలోని బైకుల్లా జైలులో వున్న రియా బెయిలు పిటిషన్ ను ఇప్పటికే మేజిస్ట్రేట్ తిరస్కరించడంతో, సెషన్స్ కోర్టులో ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. అది కూడా తాజాగా తిరస్కరణకు గురైంది. ఇదే కేసులో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరికొందరి బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరణకు గురి కావడం గమనార్హం.