ఒకే కుటుంబంలో నలుగురికి సోకిన మహమ్మారి.. మనస్తాపంతో ఇంటిపెద్ద ఆత్మహత్య
- నిజామాబాద్‌లో ఘటన
- ఇంటి వద్ద ఉంటూనే చికిత్స తీసుకుంటున్న వైనం
- మనస్తాపంతో చెట్టుకు ఉరి వేసుకున్న ఇంటి పెద్ద
దీంతో ఇంటి వద్ద ఉంటూనే వారంతా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు, కుటుంబంలో నలుగురికి కరోనా సోకడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజన్న నిన్న పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.