రష్యా వ్యాక్సిన్ విషయంలో తొందరపడబోం: ఇజ్రాయెల్
- రష్యా టీకా కోసం 20 దేశాల ఆసక్తి
- కచ్చితమైనదని తేలితేనే కొనుగోలుకు చర్చలు జరుపుతామన్న ఇజ్రాయెల్
- ఏ దేశం అభివృద్ధి చేసిందన్న దానితో తమకు సంబంధం లేదన్న ఆరోగ్య మంత్రి
టీకాను ఎవరు అభివృద్ధి చేశారనే విషయంతో తమకు సంబంధం లేదని, ప్రతీ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కచ్చితమైనదని తేలితే కొనుగోలుకు ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. కాగా, కరోనాను ఎదుర్కొనే టీకా అభివృద్ధిలో ఇజ్రాయెల్ కూడా తలమునకలై ఉంది. అక్టోబరు నాటికి టీకాను అభివృద్ధి చేసి హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.