రాజ్యాంగంలోని సీతారాముల ఫొటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి
- రాజ్యాంగం ఒరిజినల్ ప్రతిలో సీతారాముడు, లక్ష్మణుడి ఫొటో
- ప్రాథమిక హక్కుల చాప్టర్ ప్రారంభంలో ఫొటో ఉందన్న రవిశంకర్ ప్రసాద్
- అందరితో పంచుకోవాలనిపించిందన్న కేంద్ర మంత్రి
మరోవైపు రవిశంకర్ ప్రసాద్ కు శ్రీరాముడి న్యాయవాదిగా పేరుంది. అలబాద్ హైకోర్టులో రామజన్మభూమి వివాదం కేసులో ఆయన శ్రీరాముడి తరపున వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో శ్రీరాముడి తరపున ప్రముఖ లాయర్ పరాశరన్ వాదించారు.