రాత్రి అందరితో కలిసి భోజనం చేసి.. గదిలోకి వెళ్లి ఉరేసుకున్న సర్పంచ్
- వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- తీవ్ర మానసిక వేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందం
- తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్
పొలం నుంచి గంట తర్వాత వచ్చినా అన్న లేవకపోవడంతో అనుమానించిన శ్రీహరి వెనక తలుపుల ద్వారా లోపలికి వెళ్లి చూడగా దూలానికి ఉరి వేసుకుని కనిపించాడు. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆనందం రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.