Rakhi Sawant: సుశాంత్ నాకు కలలో కనిపించాడు.. నాకు కొడుకుగా పుడతానని చెప్పాడు: రాఖీ సావంత్

Sushant Singh Rajput told me in a dream that he will reincarnate as my son
  • సుశాంత్ పునర్జన్మను ఎత్తబోతున్నాడు
  • బాలీవుడ్ తనను బాయ్ కాట్ చేసిందన్నాడు
  • నన్ను ఐటెం నంబర్స్ చేయాలని కోరాడు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను ఇంకా ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఎందరో సుశాంత్ మరణంపై స్పందించారు. తాజాగా బాలీవుడ్ శృంగార నటి రాఖీ సావంత్ సుశాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ తన గర్భం ద్వారా పునర్జన్మను ఎత్తబోతున్నాడని చెపుతూ ఓ వీడియోను విడుదల చేసింది. 'సుశాంత్ నాకు కలలో కనిపించాడు. త్వరలోనే నీకు కొడుకుగా జన్మించబోతున్నానని నాతో చెప్పాడు. బాలీవుడ్ తనను బాయ్ కాట్ చేసిందని... తన సినిమాలను బలవంతంగా లాగేసుకున్నారని తెలిపాడు. ఇంకా పూర్తి కాని తన సినిమాలలో ఐటెం నంబర్స్ చేయాలని కోరాడు' అని వీడియోలో ఆమె తెలిపింది.  

Rakhi Sawant
Sushant Singh Rajput
Bollywood

More Telugu News