సుశాంత్ రాజ్ పుత్ ఆర్నెల్లుగా డిప్రెషన్ లో ఉన్నాడు: పోలీసులు
- సుశాంత్ మరణంపై పోలీసులకు సమాచారం అందించిన సేవకుడు
- సుశాంత్ గదిలో సూసైడ్ నోట్ లభించలేదన్న పోలీసులు
- సుశాంత్ వాడుతున్న మందులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఈ మధ్యాహ్నం తన గదిలో విగతజీవుడిలా ఫ్యాన్ కు వేలాడుతున్న స్థితిలో సుశాంత్ రాజ్ పుత్ కనిపించాడు. సుశాంత్ ఇంట్లో సేవకుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఈ విషయం వెల్లడైంది.