shreya: ప్రభాస్‌ క‌ళ్ల‌ను చూస్తూ ఉండిపోవాల‌నిపిస్తుంది: హీరోయిన్ శ్రియ

shreya about prabhas pawan
షార్ట్స్‌లో చూడండి
పలువురు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలపై హీరోయిన్ శ్రియ తన అభిప్రాయాలను తెలిపారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్, ప్రభాస్‌, జూనియర్ ఎన్టీఆర్‌పై ఆమె మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె వీరి గురించి మాట్లాడుతూ... పవన్ స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్‌ మంచి కో స్టార్‌ అని, ఆయనొక పుస్త‌కాల పురుగని ఆమె వ్యాఖ్యానించారు.

యంగ్‌ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌ గురించి శ్రియ మాట్లాడుతూ.. ఆయన క‌ళ్ల‌ను చూస్తూ ఉండిపోవాల‌నిపిస్తుందని చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆమె స్పందిస్తూ.. ఒకప్పుడు ఆయన చాలా సైలెంట్‌గా ఉండేవాడని, ఇప్పుడు మాత్రం చాలా మారిపోయాడని చెప్పారు. ఎన్టీఆర్‌ను చూస్తుంటే ముచ్చ‌టేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
shreya
Prabhas
Pawan Kalyan
Junior NTR

More Telugu News