కరోనా కట్టడిలో మేం సఫలమవుతున్నాం: ట్రంప్
- మెరుగైన నివారణ చర్యలు తీసుకుంటున్నామన్న ట్రంప్
- రిపబ్లికన్ పార్టీలో సంతృప్తి వ్యక్తమైందని వెల్లడి
- ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం అంటూ ట్వీట్
దీనిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. "కరోనా మహమ్మారిని నియంత్రించడంలో మేం మరింత మెరుగయ్యామనే భావిస్తున్నాం. అమెరికాలో కరోనా వ్యాప్తి నివారణ, సహాయ చర్యలపై రిపబ్లికన్ పార్టీలో 96 శాతం సంతృప్తి వ్యక్తమైంది. మా ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం" అని పేర్కొన్నారు.