విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక సూచన: తెలంగాణ మంత్రి కేటీఆర్
06-04-2020 Mon 10:46
- లాక్ డౌన్ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
- టీ-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటివద్దనే గణితం, స్పోకెన్ ఇంగ్లిష్, మరెన్నో
- పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు

లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ సూచన చేశారు. 'లాక్ డౌన్ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి తల్లిదండ్రులకు ఒక సూచన.. రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటివద్దనే గణితం, స్పోకెన్ ఇంగ్లిష్, మరెన్నో నేర్చుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు' అని తెలిపారు.
'టీ-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ప్రసారాలు కేబుల్ నెట్‌వర్క్ ద్వారా, వెబ్‌సైట్ http://tsat.tv, లేదా Youtube/tsatnetwork, T-SAT Mobile App లలో అందుబాటులో ఉంటాయి' అని ఆయన చెప్పారు.
More Telugu News

శివరాత్రికి పవన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్!
7 hours ago


ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
11 hours ago


ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రష్మిక!
12 hours ago

108 సిబ్బందే బంగారం దొంగలు!
13 hours ago

కలిసి పుట్టారు.. కలిసే అమ్మాయిలుగా మారారు!
13 hours ago

సాంకేతిక లోపంతో ఎన్ఎస్ఈలో నిలిచిన ట్రేడింగ్!
14 hours ago



Advertisement
Video News

Twins Behind The Scenes- Shoot Vlog- Lasya Manjunath
5 hours ago
Advertisement 36

9 PM Telugu News: 24th Feb 2021
6 hours ago

Watch: Warm welcome to Chiranjeevi and Ram Charan at Acharya shooting spot in Rajahmundry
6 hours ago

Jr NTR is a reel hero, Jagan is a real hero: MLA Undavalli Sridevi
7 hours ago

Bachupally man cheated of 11 crores by fake female IPS officer
7 hours ago

YS Sharmila sensational comments on YS Jagan!
8 hours ago

The world's most expensive Biryani has gold in it; Here's how much it costs
9 hours ago

CM YS Jagan kisses newly born daughter of AP Deputy CM Pushpa Sreevani
9 hours ago

Watch: Roja adorable moments with newly born daughter of AP Deputy CM Pushpa Sreevani
9 hours ago

Teddy official Telugu trailer- Arya, Sayyeshaa
10 hours ago

Akshara movie latest trailer- Nandita Swetha, Shakalaka Shankar
10 hours ago

Exclusive moments: Allu Arjun and his family enjoy in Dubai vacation
10 hours ago

First look of Shyam Singha Roy ft. Nani, Sai Pallavi, Krithi Shetty
11 hours ago

Teaser of Alia Bhatt’s Gangubai Kathiawadi directed by Sanjay Leela Bhansali
11 hours ago

Guntur district: Degree student kills lover, dumps body near Narasaraopet
11 hours ago

Historical decision to return 2,180 acres acquired for Kakinada SEZ to farmers: Kannababu
12 hours ago