తెలంగాణలో మరో పాజిటివ్​ కేసు నమోదు

one more corona case in Telangana
  • తెలంగాణలో పెరుగుతున్న ‘కరోనా’ బాధితులు 
  • తాజాగా మరో కేసు నమోదు
  • 19కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో, రాష్ట్రంలో ‘కరోనా’ కేసుల సంఖ్య 19కి చేరింది. ఇవాళ ఒక్కరోజే ఈ కేసు సహా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ ఉన్నట్టు ఈరోజు మధ్యాహ్నం గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Corona Virus
Telangana
postive cases

More Telugu News