కరోనా వైరస్ పై కీలక ప్రకటన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కరోనా మహమ్మారి గుట్టు విప్పే క్రమంలో ముందడుగు
- కరోనా జన్యుక్రమాన్ని గుర్తించినట్టు వెల్లడి
- వైరస్ కు సంబంధించి కావాల్సినంత సమాచారం ఉందన్న ఆరోగ్య సంస్థ
కరోనా వైరస్ జన్యు క్రమాన్ని గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాలిమిరేజ్ చైన్ రియాక్షన్, సీరాలాజికల్ అనాలిసిస్ పై పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు తమ వద్ద కరోనాకు సంబంధించి ఎంతో సమాచారం ఉందని, చాలా తక్కువ సమయంలో కావాల్సినంత సమాచారం రాబట్టడం మామూలు విషయం కాదన్నారు.