గూగుల్ వీడియోతో కంటతడి పెట్టుకున్న ఆనంద్ మహీంద్రా
- సూపర్ బౌల్ 2020 పేరిట గూగుల్ యాడ్ వీడియో
- స్పందించిన ఆనంద్ మహీంద్రా
- మా హృదయాల్లోకి చొచ్చుకొని పోయారంటూ గూగుల్ కు అభినందన
ఈ సూపర్ బౌల్ యాడ్ తనను ఏడిపించిందని తెలిపారు. ఈ వీడియోతో తన పాత స్మృతులు కూడా జ్ఞప్తికి వచ్చాయని, కొన్నింటితో తనను తాను ఐడెంటిఫై చేసుకున్నానని వివరించారు. తనకే కాకుండా చాలామందిని ఈ వీడియో కదిలిస్తుందని, హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్లేలా రూపొందించారని గూగుల్ ను అభినందించారు.