Visakhapatnam: విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి నిధుల విడుదల

షార్ట్స్‌లో చూడండి
విశాఖ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా వైసీపీ సర్కారు మిలీనియం టవర్-బి నిర్మాణం జరపాలని నిర్ణయించింది. అందుకోసం తాజాగా నిధులు విడుదల చేశారు. విశాఖలోని మధురవాడ వద్ద నిర్మించే మిలీనియం టవర్-నిర్మాణానికి రూ.19.73 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టవర్-ఎ నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం అక్కడినుంచే సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది.
Go Back to Shorts
Visakhapatnam
Vizag
Millenium Towers
YSRCP
Andhra Pradesh
AP Capital
AP Secretariat

More Telugu News