మేడారం జాతరలో శునకానికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న దంపతులు
- గతంలో కనపడకుండా పోయిన కుక్క
- సమ్మక్క-సారలమ్మలకు మొక్కుకున్న దంపతులు
- శునకం తిరిగి రావడంతో మొక్కులు తీర్చుకున్న దంపతులు
ఇంట్లో తాము పెంచుకున్న శునకం గతంలో కనిపించకుండా పోయిందట. ఆ సమయంలో ఆ శునకం మళ్లీ తమకు దొరకాలని సమ్మక్క-సారలమ్మలకు మొక్కుకున్నారు. దీంతో అది రెండు రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ దంపతులు మొక్కులు తీర్చుకున్నారు.