నిర్ణయాత్మక వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- బెంగళూరులో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే
- తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపు
- రెండో వన్డేలో టీమిండియా గెలుపు
టీమిండియాలో రోహిత్ శర్మ, ధావన్, కేఎల్ రాహుల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, సైనీ, బుమ్రా ఉన్నారు.