Chanda Kocchar: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

షార్ట్స్‌లో చూడండి
వీడియోకాన్ రుణాల కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చందా కొచ్చర్ పలు మార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో తాజాగా కొచ్చర్, ఆమె కుటుంబసభ్యుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం రూ.78 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఇందులో చందా కొచ్చర్ పేరిట ముంబయిలో ఉన్న ఓ ఫ్లాట్, ఆమె భర్తకు చెందిన కంపెనీ ఆస్తులు కూడా ఉన్నాయి.
Go Back to Shorts
Chanda Kocchar
ED
Videocon
India

More Telugu News