సెర్బియన్ మరదలికి స్వాగతం పలికిన కృనాల్ పాండ్య
- బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ తో హార్దిక్ పాండ్య నిశ్చితార్థం
- దుబాయ్ లో ప్రపోజ్ చేసిన క్రికెటర్
- ట్విట్టర్ లో స్పందించిన హార్దిక్ సోదరుడు కృనాల్
ఈ సందర్భంగా హార్దిక్ సోదరుడు, కృనాల్ పాండ్య స్పందించాడు. తన కాబోయే మరదలు నటాషాకు స్వాగతం పలికాడు. "మా క్రేజీ కుటుంబంతో నువ్వు జత కలవడం ఎంతో ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ హార్దిక్, నటాషా... మీ ఇద్దర్నీ ప్రేమిస్తున్నాం" అంటూ ట్వీట్ చేశాడు.