నాయకత్వంపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ
- ప్రజల్ని తప్పుదోవ పట్టించేవారు నాయకులు కారన్న రావత్
- ట్విట్టర్ లో స్పందించిన ఒవైసీ
- నాయకత్వానికి నిర్వచనం
"ఓ పార్టీ ఏ విధంగా స్పందించాలో, పార్టీ పరిమితులు ఏంటో ఈ నాయకత్వం తెలియజేస్తోంది! ముందు మీరు నాయకత్వం వహిస్తున్న విభాగం సమగ్రతను కాపాడడంపై దృష్టి సారించండి" అంటూ బిపిన్ రావత్ కు పరోక్ష సూచన చేశారు. నాయకత్వం అంటే ప్రజలే రారాజులన్న భావనను అవగాహన చేసుకుని మెలగడమేనని భాష్యం చెప్పారు. ఈ మేరకు అసదుద్దీన్ ట్వీట్ చేశారు.