జైల్లో నాకు నరకం కనిపించింది: సినీ నటి పాయల్ రోహత్గి
- క్రిమినల్స్ మధ్య నన్ను ఉంచారు
- చలిలో నేలపైనే పడుకున్నా
- అదొక భయంకర అనుభవం
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జైల్లో తన అనుభవాన్ని పాయల్ పంచుకుంది. జైల్లో తనను క్రిమినల్స్ మధ్య ఉంచారని, రాత్రి తనకు నరకం కనిపించిందని తెలిపింది. చలిలోనే రాత్రంతా నేలపై పడుకున్నానని చెప్పింది. అదొక భయంకరమైన అనుభవమని... ఇంకెప్పుడూ జైలుకు వెళ్లకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపింది.