'దిశ' కోసం... 3,200 కి.మీ ఒంటరి ప్రయాణాన్ని తలపెట్టిన యువతి!
- రాజస్థాన్ కు చెందిన నీతూ చోప్రా
- ఆడవాళ్లను ఇంటికే పరిమితం చేయరాదు
- దిశ హంతకులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదమని వెల్లడి
హైదరాబాద్ లో జరిగిన 'దిశ' ఉదంతంపై స్పందించిన ఆమె, హంతకులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకారులని అన్నారు. తాను ఓ సైనికురాలినని అనుకుంటున్నానని, ఒంటరి ప్రయాణానికి భయపడబోనని, మధ్యలో వెనుకడుగు వేయనని అన్నారు. దిశ హంతకులకు వ్యతిరేకంగా పోరాటమే తన లక్ష్యమని నీతూ చోప్రా తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఈ యాత్రను తలపెట్టానని చెప్పారు.