సంజ‌య్ ద‌త్ ఇలా అయిపోయాడేంటీ?.. ఫొటో వైరల్

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటుడు సంజ‌య్ ద‌త్ కు సంబంధించిన ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన బలహీనంగా కనపడడమే ఇందుకు కారణం. ఆయన అభిమానుల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న సంజయ్ రౌత్... ఇటీవల త‌న స్నేహితులు రుషి కపూర్, నీతూ కపూర్‌ను కలిసేందుకు ముంబయిలోని వారింటికి వెళ్లినప్పుడు ఈ ఫొటో దిగాడు.

ఈ ఫొటోను నీతూ క‌పూర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సంజయ్ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడా? అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  ప్రస్తుతం సంజయ్ రౌత్... కేజీఎఫ్‌, పానిప‌ట్ చిత్రాల్లో నటిస్తున్నారు. 
Go Back to Shorts
sanjay dutt
Bollywood

More Telugu News