రాశిఖన్నా బర్త్ డే కానుకగా 'వెంకీమామ' నుంచి స్పెషల్ గిఫ్ట్
- 'వెంకీమామ' నుంచి డైలాగ్ వీడియో
- చైతూ జోడీగా అలరించనున్న రాశి ఖన్నా
- డిసెంబర్ 25వ తేదీన విడుదల
తాజాగా 'వెంకీమామ' టీమ్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా నుంచి సందర్భానికి తగిన ఒక డైలాగ్ వీడియోను విడుదల చేశారు. వెంకటేశ్ - పాయల్ ఒక జంటగా కనిపించనున్న ఈ సినిమాలో ఆమె చైతూ జోడీగా అలరించనుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.